Diabetes Control Tips : ప్రీ-డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవాలా..? ఈ 12 అలవాట్లను అలవర్చుకోండి!
భారతదేశం, మే 24 -- ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ (మధుమేహం) బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే చాలామందికి తాము డయాబెటిస్ బారిన పడే ముందే శరీరం 'ప్రీ-డయాబెటిస్' (Pre-diabetes) రూపంలో ఒక హెచ్చరిక గంటను మోగిస్తుందనే విషయం తెలియదు.
ప్రీ-డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ స్థాయి కంటే తక్కువగా ఉండే ఒక పరిస్థితి. ఇది ఒక రకంగా మనకు లభించే చివరి అవకాశం. ఎందుకంటే డయాబెటిస్ అనేది ఒక్కసారి వస్తే జీవితకాలం మేనేజ్ చేయాల్సిన శాశ్వత సమస్య. అదే ప్రీ-డయాబెటిస్ దశలోనే అప్రమత్తమైతే సరైన అలవాట్లతో దానిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఒక సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోచ్ స్వయంగా పాటిస్తూ, సూచిస్తున్న 12 అద్భుతమైన అలవాట్లు ఇక్కడ తెలుసుకో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.