Dhurandhar Story: ధురంధర్ స్టోరీ పీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా? ఆ వైరల్ బోల్డ్ కామెడీ సీన్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
భారతదేశం, జూన్ 18 -- Dhurandhar Story: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, విజనరీ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar). థియేటర్లలో ఊహించని రేంజ్ యాక్షన్, తీవ్రమైన హింసతో కూడిన సీన్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఈ సీరియస్ యాక్షన్ డ్రామాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన అంశం ఏదైనా ఉందంటే.. అది సినిమాలో అక్కడక్కడా వచ్చే అద్భుతమైన కామెడీ సీన్స్.
ధురంధర్ సినిమాలోని స్టోరీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ విజయాలను ఎక్కువగా చూపిస్తూ, గత ప్రభుత్వాలను తక్కువ చేసి చూపేలా ఉందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే 'ధురంధర్' స్క్రిప్ట్ అంతా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లోనే తయారైందంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు.
న్యూఢిల్లీలో జరిగిన 'అమృత్ రత్న 2026' సద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.