భారతదేశం, ఏప్రిల్ 24 -- Dhurandhar Actor: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమాల్లో భారత గూఢచారి 'రిజ్వాన్'గా మెప్పించిన ముస్తఫా అహ్మద్.. తాజాగా రెడిట్ (Reddit) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు రణవీర్ సింగ్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పై వేసిన సెటైర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
'ధురంధర్' సిరీస్‌లో పాకిస్థాన్‌లోని లియారీ గ్యాంగ్స్‌లో చొరబడిన భారత ఏజెంట్‌గా ముస్తఫా అహ్మద్ అద్భుత నటనను కనబరిచారు. 'ధురంధర్ 2'లో హమ్జా (రణవీర్ సింగ్) తిరిగి భారత్‌కు వచ్చేయడంతో, అక్కడ రిజ్వాన్ పరిస్థితి ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది.
దీనిపై ముస్తఫా స్పందిస్తూ.. "హమ్జా వదిలి వెళ్ళిన బాధ్యతలను రిజ్వాన్ అందుకుంటాడు. అతని అసలు గుర్తింపు ఎవరికీ తెలియదు కాబట్టి, పాక్‌లోని ఉగ్రవాద న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.