భారతదేశం, మార్చి 20 -- ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదో సరికొత్త చరిత్ర. రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ఊహకందని సునామీని సృష్టించింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం థియేటర్లకు వచ్చిన ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లలో కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ధురంధర్ 2 నిలిచింది.
ధురంధర్ 2 సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ కలెక్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.