భారతదేశం, మార్చి 7 -- బాక్సాఫీస్ దగ్గర మరోసారి పెను విధ్వంసం సృష్టించడానికి రణ్వీర్ సింగ్ వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 థియేటర్లకు రాబోతుంది. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ధురంధర్ పై హైప్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్ కు అలియా భట్, రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ వైరల్ గా మారింది.
ఆదిథ్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ కు రెడీ అయిన ధురంధర్ 2 మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ (మార్చి 7) విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ధురంధర్ 2 మూవీపై మరింత హైప్ పెంచేలా ఈ ట్రైలర్ ఉంది.
ధురంధర్ 2 సినిమా ట్రైలర్ ను చూసి రామ్ గోపాల్ వర్మ ఇంప్రెస్ అయ్యాడు. ఎక్స్ లో ఈ మేరకు ఆర్జీవీ ఓ పోస్టు పెట్టాడు. ''ఇది అత్యున్నత స్థాయి (స్ట్రాటోస్పియరిక్ లెవల్). ఆదిథ్య ధర్ ధురంధర్ 2 రివేంజ్ ర్యాంపే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.