భారతదేశం, మార్చి 4 -- ధురంధర్ 2 ట్రైలర్ ఎక్కడ?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రశ్న వైరల్ గా మారింది. నిజానికి మార్చి 3న ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ తీరా ఒక రోజు గడిచినా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ధురంధర్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేయలేదని తెలిసింది.
బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ మూవీ రాబోతుంది. ఈ ధురంధర్ 2 మూవీ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 3న ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలిసింది. కానీ చంద్ర గ్రహణం కారణంగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని సమాచారం.
ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంది. జ్యోతిష్యపరంగా ఉదయం 9:39 గంటల నుంచే అశుభ కాలం మొదలైందని అంటున్నారు.
బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.