భారతదేశం, మార్చి 23 -- ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి ఇంకో ఆరు రోజులే టైమ్ ఉంది. కానీ ఇప్పుడు దేశమంతా రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ద రివెంజ్' గురించే మాట్లాడుకుంటోంది. గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ బద్దలు కొడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. జనాలు ఎగబడి చూస్తుండటంతో థియేటర్ల దగ్గర టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. క్రికెట్ లెజెండ్, 1983 వరల్డ్ కప్ విన్నర్ సునీల్ గవాస్కర్‌కు కూడా ఈ సినిమా టికెట్లు దొరకలేదంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన టికెట్ల కోసం సినిమాలో నటించిన ఒక యాక్టర్‌ను బతిమాలాల్సి వచ్చింది.
ధురంధర్ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. సినిమాలో ఉన్న సస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.