భారతదేశం, మార్చి 20 -- డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్‌కు మొత్తానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) క్లియరెన్స్ ఇచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ డబ్బింగ్ వెర్షన్స్ నిజానికి మార్చి 18న ప్రీమియర్స్, మార్చి 19న హిందీ వెర్షన్‌తో పాటు రిలీజ్ అవ్వాల్సింది. కానీ కంటెంట్ ఆలస్యం వల్ల రద్దయిన ఈ డబ్బింగ్ వెర్షన్స్ ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయి.
సీబీఎఫ్‌సీ వెబ్‌సైట్ ప్రకారం ధురంధర్ 2 తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్ సర్టిఫై అయ్యాయి. కానీ కన్నడ వెర్షన్ సర్టిఫికెట్ మాత్రం ఇంకా అప్‌లోడ్ అవ్వలేదు. ఈ మూడు వెర్షన్స్‌కు మార్చి 19న సర్టిఫికేషన్ పూర్తయింది. వీటి రన్‌టైమ్ చూసుకుంటే 3 గంటల 51 నిమిషాలు ఉంది. హిందీ వెర్షన్ రన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.