భారతదేశం, మార్చి 19 -- సినీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎన్నో అంచనాలు ఉన్న ధురంధర్: ది రివేంజ్ మూవీ ఇవాళ (మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 సుమారు నాలుగు గంటల రన్టైమ్తో ఇండియన్ ఆడియెన్స్‌ను పలకరించింది. రణ్వీర్ సింగ్ ఇండియన్ స్పైగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ధురంధర్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ధురంధర్ పార్ట్ 2 మొదలవుతుంది. రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీ గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం ఖాళీ అవుతుంది. అదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) ల్యారీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. తన అన్న చావుకు అర్షద్ కారణమని తెలిసిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.