భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే భారత్‌లో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే, ఇండియా సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించారు. కానీ, ఏ నిషేధాలు అడ్డుకోలేని విధంగా పాక్ ప్రజలు ఈ సినిమాను చూసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
లాహోర్‌కు చెందిన ఖలీద్ మెహమూద్ అనే పాక్ జర్నలిస్ట్ తన ఇంట్లోని టీవీలో 'ధురంధర్ 2' సినిమా చూస్తున్నట్లు ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన సీన్ ప్లే అవుతోంది.
"లాహోర్‌లో ధురంధర్ 2 చూస్తున్నాను" అంటూ పాకిస్థాన్ జర్నలిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.