Dhurandhar 2 OTT Release: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్.. ఏకంగా రూ.150 కోట్ల జాక్‌పాట్.. ఐపీఎల్ వల్లే ఆలస్యం?
భారతదేశం, ఏప్రిల్ 20 -- Dhurandhar 2 OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న రణ్వీర్ సింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ.. భారీ ధరకు ఓటీటీ డీల్‌ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ ఏకంగా రూ. 150 కోట్లు ఇచ్చిందట.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియాలో రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ మూవీగా 'ధురంధర్ 2' రికార్డు సృష్టించింది.
రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.