Dhurandhar 2 OTT Release: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన జియోహాట్స్టార్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, మే 15 -- Dhurandhar 2 OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. అయితే ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికరమైన చిక్కుముడి కూడా వచ్చి పడింది.
ఇండియాలో ధురంధర్ 2 సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జియోహాట్స్టార్ (Jio Hotstar).. ఈ చిత్రాన్ని జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ (IPL) సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేశారు.
ఓటీటీలో రాబోతున్న ఈ వెర్షన్ నిడివి ఏకంగా 3 గంటల 52 నిమిషాలు. థియేటర్లో కట్ చేసిన అనేక కీలక సన్నివేశాలను కలిపి 'స్పెషల్ ఎక్స్టెండెడ్ ఎడిషన్'గా దీనిని విడుదల చేస్తున్నారు. రణవీర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.