Dhurandhar 2 OTT Release: ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన రూ.1850 కోట్ల బ్లాక్‌బస్టర్ ధురంధర్ 2..ఇక వీకెండ్ ప్లాన్స్ క్యాన్సిల్
భారతదేశం, జూన్ 5 -- Dhurandhar 2 OTT Release: బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ సింగ్ సరికొత్త యాక్షన్ అవతార్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ ఇప్పుడు సరికొత్త హంగులతో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన వెర్షన్ కంటే.. బోనస్ ఫుటేజ్ యాడ్ చేసి మరీ డిజిటల్ ఆడియన్స్‌కు పక్కా యాక్షన్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్.
జియోహాట్‌స్టార్ మొదట ధురంధర్ 2 సినిమాను సరికొత్తగా 'లైవ్ స్ట్రీమింగ్ ప్రీమియర్' పద్ధతిలో రిలీజ్ చేసింది. అంటే మనం టీవీలో సినిమా చూసినట్లు.. వాళ్లు ఫిక్స్ చేసిన టైమ్‌కి మాత్రమే సినిమా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు.
అయితే ఈ వింత ప్రయోగం నెటిజన్లకు విపరీతమైన కోపం తెప్పించింది. "డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.