భారతదేశం, మే 8 -- Dhurandhar 2 OTT: ఇంకెప్పుడు అంటూ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించే రోజు త్వరలోనే రాబోతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై ఇన్ని రోజులూ చాలా పుకార్లు వినిపించాయి. స్ట్రీమింగ్ డేట్ పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ మే 15, 2026న డిజిటల్ డెబ్యూ చేయనుంది. అదే రోజు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ సినిమా ఒక ఓటీటీలో కాదు ఒకే రోజు రెండు ఓటీటీల్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.