Dhurandhar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. స్ట్రీమింగ్ లో ట్విస్ట్..ఇండియన్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదా?
భారతదేశం, మే 14 -- Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 'ధురంధర్ ది రివెంజ్ (రా అండ్ అన్ దేఖ)' అనే టైటిల్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు అర్దరాత్రి 12 గంటల నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
అయితే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ నెలకొంది. ఈ చిత్రం విదేశీ ఓటీటీ రైట్స్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇండియాలో స్ట్రీమింగ్ హక్కులను మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.