Dhurandhar 2 OTT: పాకిస్థాన్‌లో 'ధురంధర్ 2' సంచలనం.. రణ్వీర్ సింగ్ క్రేజ్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్!
భారతదేశం, మే 16 -- Dhurandhar 2 OTT: థియేటర్లలో భారీ వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన బాలీవుడ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, సరిహద్దులు దాటి మరీ తన క్రేజ్‌ను చాటుకుంటోంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీలో అదరగొడుతోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ చిత్రానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి మూవీ దూసుకెళ్లింది.
ధురంధర్ 2 అంతర్జాతీయంగా విడుదలైన కొద్దిసేపటికే పాకిస్థాన్ లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయని, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.