భారతదేశం, ఏప్రిల్ 9 -- బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2'. థియేటర్లలో అదరగొడుతున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని డిజిటల్ స్ట్రీమింగ్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ధురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది.
ధురంధర్ 2 సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ధురంధర్ మూవీ పార్ట్ 1 ఈ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ధురంధర్ 2 మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి రావడం లేదన్నది తాజా సమాచారం. ఈ మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ మారిందని టాక్.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లలో ఈ చిత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేపథ్యంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.