Dhurandhar 2 OTT: ధురంధర్ 2 స్ట్రీమింగ్ ఎక్కడ? ఇండియన్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన ప్లాట్ ఫామ్.. విదేశాల్లో ఓటీటీ రిలీజ్
భారతదేశం, మే 15 -- Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డుల మోత మోగించిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా? అని ఆత్రుతతో ఉన్నారు. కానీ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ కు షాక్ తప్పలేదు. ఈ మూవీ ఇండియాలో ఇంకా ఓటీటీ రిలీజ్ కాలేదు.
ధురంధర్ 2 ఓటీటీ విషయంలో ఇండియన్ మూవీ లవర్స్ కు షాక్ తగిలింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ రిలీజ్ కాలేదు. అదే సమయంలో విదేశాల్లో మాత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. ఇతర దేశాల్లో ఓటీటీలోకి వచ్చేసింది ధురంధర్ 2.
ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ను రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నాయి. నెట్ఫ్లిక్స్, జియోహాట్స్టార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాయి. నెట్ఫ్లిక్స్ ఏమో ఓవర్సీస్ ఓటీటీ రైట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.