Dhurandhar 2 OTT: ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'ధురంధర్ 2'.. రికార్డ్ వ్యూస్‌తో జియోహాట్‌స్టార్‌లో రచ్చ!
భారతదేశం, జూన్ 9 -- Dhurandhar 2 OTT: ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన 'ధురంధర్ 2' ఓటీటీలో రిలీజైన ఫస్ట్ వీకెండ్లోనే ఏకంగా 50 మిలియన్ల (5 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ ఓపెనింగ్ వీకెండ్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో పోలిస్తే ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ మూవీ జియో హాట్‌స్టార్‌లో (JioHotstar) స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ దేశవ్యాప్తంగా ఆడియన్స్ మనసు గెలుచుకుంది. మెట్రో సిటీల నుంచి చిన్న పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓటీటీలో ప్రీమియర్ అయ్యాక నెటిజన్లు సోషల్ మీడియాలో దీనిపై తెగ పోస్టులు పెడుతున్నారు. ఎక్కువ శాతం ఆడియన్స్ నుంచి సూపర్బ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.