భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఈ సినిమా, రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, జనాలు కదలకుండా కూర్చుని ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధురంధర్ 2 సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది. ఇక ఇండియాలో ఈ గ్రాస్ వసూళ్లు రూ.267 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్ లో మరో రూ.64 కోట్లు వచ్చాయి. శని, ఆదివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.