భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా మార్చి 19న గ్రాండ్‌గా విడుదలై యాక్షన్ ప్రియులను థ్రిల్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వింత వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఖుషి బాత్రా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాత్రి 11 గంటల షోలో ఒక మహిళ.. రణ్వీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 చూస్తూనే తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించింది. థియేటర్ అంతా చీకటిగా ఉండటంతో ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్ వెలుగు ఇతర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఈ సంఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్తా వర్క్ ఫ్రమ్ థియేటర్ అయిపోయింది" అని కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.