భారతదేశం, మార్చి 14 -- బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపేందుకు, రికార్డులు మోత మోగించేందుకు ధురంధర్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ సేల్స్ కు ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మూవీ రిలీజ్ ఫస్ట్ డే స్పెషల్ షోల నుంచి నార్మల్ షోల వరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇవాళ స్టార్ట్ అయింది.
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని హీరో రణ్‌వీర్ సింగ్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.
"ఇక ఆటలను మొదలెట్టండి. ధురంధర్ ది రివెంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా స్టార్ట్ అయ్యాయి. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి. మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, ఈద్ సందర్భంగా ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ అవుతుంది'' అని రణ్‌వీర్ సింగ్ పోస్టుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.