Dhurandhar 2: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. 3 వేల కోట్ల ఫ్రాంఛైజీపై ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే?
భారతదేశం, జూన్ 3 -- Dhurandhar 2: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ జియో స్టూడియోస్ (Jio Studios) అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్' ఫ్రాంచైజీ హిందీ సినిమా లెక్కలను మార్చేయడమే కాకుండా, ఈ ప్రొడక్షన్ హౌస్‌కు భారీ మైలేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ సినిమాల సక్సెస్‌ను, జియో స్టూడియోస్ ఎదుగుదలను అఫీషియల్‌గా అభినందించారు. ధురంధర్ 2 మూవీ గురువారం (జూన్ 4) జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ముఖేష్ అంబానీ షేర్హోల్డర్లతో పంచుకున్న యాన్యువల్ లెటర్లో జియో స్టూడియోస్ సక్సెస్ ట్రాక్‌ను స్పెషల్‌గా ప్రస్తావించారు.
"2024 లో 'స్త్రీ 2' (Stree 2), 2025 లో 'ధురంధర్' (Dhurandhar), 2026 లో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.