భారతదేశం, మార్చి 13 -- ధురంధర్ 2 మేనియా నెక్ట్స్ లెవల్. రిలీజ్ కంటే ముందే ధురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తోనే ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో ధురంధర్ 2 రూ.60 కోట్లు ఖాతాలో వేసుకుంది.

ర‌ణ్‌వీర్‌ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఇండియాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమైంది. మార్చి 13 ఉదయం వరకు ఇండియాలోనే ధురంధర్ 2 ప్రీమియర్ షో కోసం ఏకంగా 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4.7 లక్షల టిక...