భారతదేశం, ఏప్రిల్ 9 -- Dhurandhar 2: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించి, ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) సత్తా చాటుతోంది. కేవలం దేశీయంగానే కాకుండా ఉత్తర అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ మూవీ కనీవినీ ఎరుగని వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది చిత్రాల జాబితాలో 'ధురంధర్ 2' స్థానం సంపాదించుకోవడం విశేషం.
ప్రస్తుతం థియేటర్లలో మూడో వారం పూర్తి చేసుకుంటున్న ధురంధర్ 2.. ఇండియన్ మార్కెట్లో రూ.1,000 కోట్ల నెట్ (రూ.1,246 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ, నార్త్ అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, మిగతా దేశాల్లో 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.