భారతదేశం, మార్చి 17 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న 'ధురంధర్: ది రివెంజ్' మేనియా నెక్ట్స్ లెవల్ లో ఉంది. టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లలో ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమాలో అతిపెద్ద ప్రీమియర్‌గా నిలిచింది. మిలియన్ టిక్కెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ భారీ డిమాండ్‌తో థియేటర్లు కొత్త షోలను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ధురంధర్ 2కు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పేందుకు డీడీఎల్‌జే మూవీ షో టైమ్ ను మార్చడం పర్ఫెక్ట్ ఉదాహరణ. ముంబయిలోని మరాఠా మందిర్ లో 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' (DDLJ)ని ప్రదర్శిస్తున్నారు.
ఈ మూవీ షో ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ ధురంధర్ 2 కారణంగా ఈ షో టైమింగ్ ను ఉదయం 10 గంటలకు మార్చారు. ఇది హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.