భారతదేశం, మార్చి 20 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, 'ఉరి' చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ధురంధర్'. రెండు భాగాలుగా వచ్చిన ఈ స్పై యాక్ష్న్ థ్రిల్లర్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గూఢచారి వ్యవస్థలోని చీకటి కోణాలను, ప్రభుత్వాలు అధికారికంగా అంగీకరించలేని రహస్య ఆపరేషన్లను వెండితెరపై ఆవిష్కరించే ఒక భారీ ప్రయత్నం.
మొదటి భాగం పాత్రల పరిచయంతో అదిరిపోయే సీన్లతో సాగితే, రెండో భాగం ధురంధర్ ది రివెంజ్ పాకిస్థాన్ సైనిక వ్యవస్థ వరకు ఈ కథను తీసుకెళ్తుంది. అయితే, ధురంధర్ సినిమాలోని రోల్స్ కాకుండా ఏడు కొత్త పాత్రలు ధురంధర్ 2లో దర్శనం ఇచ్చాయి. ఆ పాత్రలు ఏంటీ, వాటిని ఎవరు పోషించారు అనే విషయాలపై లుక్కేద్దాం.
యామీ గౌతమ్ (షాజియా బానో - అతిథి పాత్ర): పాకిస్థాన్‌లో నర్సు వేషంలో ఉన్న భారతీయ గూఢచారిగా డైరెక్టర్ ఆదిత్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.