భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తోంది. అయితే, కెనడాలోని మాంట్రియల్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
కెనడాలోని మాంట్రియల్ లో ధురంధర్ 2 సినిమా ప్రదర్శన జరుగుతుండగానే కొందరు ఉన్మాదులు థియేటర్ స్క్రీన్‌ను ధ్వంసం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, మాంట్రియల్‌లోని సినీప్లెక్స్ అట్వాటర్, అంగ్రిగ్నాన్ థియేటర్లలో ఈ గందరగోళం నెలకొంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుల మధ్య గొడవ జరగడంతో, ఒక వర్గం వారు ఏకంగా మెరుపు దాడి చేసి సినిమా స్క్రీన్‌ను చించేశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.