భారతదేశం, మార్చి 12 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. మరోవైపు అదే రోజు విడుదల కావాల్సిన టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాక్సిక్ పై ధురంధర్ నటుడు రాకేష్ బేడీ వేసిన సెటైర్ వైరల్ గా మారింది.
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టాక్సిక్ మూవీ రిలీజ్ ను మార్చి 19 నుంచి జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు. ధురంధర్ 2 మాత్రం మార్చి 19నే రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ పై ధురంధర్ నటుడు రాకేష్ బేడీ సెటైర్ వేశాడు.
ధురంధర్ సినిమాలో జమీల్ జమాలీ పాత్రలో నటించిన నటుడు రాకేష్ బేడీ.. టాక్సిక్ వాయిదాపై స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "టెన్షన్ తో హమారే లియే భీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.