భారతదేశం, మార్చి 25 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $100 మిలియన్ల మార్కును దాటేసింది. ఇండియాలో రూ.575 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో ఏకంగా $27 మిలియన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ధురంధర్ 2 సినిమాపై కాసులు కురుస్తున్నా, అంతర్జాతీయ విమర్శకులు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. రివ్యూ అగ్రిగేటర్ సైట్ రోటెన్ టొమాటోస్ లో ఈ చిత్రానికి కేవలం 38% రేటింగ్ మాత్రమే లభించింది. సినిమాలోని అతి తీవ్రమైన హింస, రాజకీయ అంశాలపై విదేశీ మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
'న్యూయార్క్ టైమ్స్' విమర్శకుడు నికోలస్ రాపోల్డ్ ఈ సినిమాను ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్‌తో పోల్చారు. మతపరమైన విభే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.