భారతదేశం, మార్చి 31 -- ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ధురంధర్ 2: ది రివెంజ్' నామస్మరణే వినిపిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మన భారతీయ సినిమాలకు అంతగా పరిచయం లేని హాంగ్‌కాంగ్ వంటి మార్కెట్లలో కూడా ఈ మూవీ అద్భుతమైన స్పందన రాబట్టడం విశేషం. అక్కడ కేవలం పరిమిత థియేటర్లలోనే విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల డిమాండ్ మేరకు కొత్త షోలను జోడించాల్సి వచ్చింది.
సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమాల నిడివి పెరిగిపోతోందని కొందరు పెదవి విరుస్తుంటారు. కానీ 'ధురంధర్' సిరీస్ విషయంలో ప్రేక్షకులు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. మొదటి భాగం 'ధురంధర్' (2025) దాదాపు 3 గంటల 34 నిమిషాల నిడివితో ఉంటే, ప్రస్తుత సీక్వెల్ 3 గంటల 52 నిమిషాల నిడివి కలిగి ఉంది. అంటే ఈ రెండు సినిమాలను కలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.