Dhruv Rathee : పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ.. సీజేపీ నిరసనల వేళ హై- టెన్షన్!
భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని దిల్లీ, గురుగ్రామ్ పోలీసులు శనివారం ఉదయం అదుపులో తీసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్ 56లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ధ్రువ్ రాఠీని డీటైన్ చేశారు.
దిల్లీలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభంకానున్న సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్న ధ్రువ్ రాఠీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.
దిల్లీ నిరసనల నేపథ్యంలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే, ప్రతినిథి సౌరవ్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
గురుగ్రామ్ సెక్టర్ 56లోని కేంద్రీయ పార్క్ విహార్లో ధ్రువ్ రాఠీ నివాసం ఉంది. అనేక మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఇంటి వద్ద శుక్రవార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.