భారతదేశం, మార్చి 27 -- రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'ధురంధర్ 2' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ తన లేటెస్ట్ వీడియో 'ధురంధర్ 2 ఎక్స్పోజ్డ్' లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. గతంలో ఈ చిత్రాన్ని 'బ్రెయిన్రాట్' అని పిలిచిన రాథీ, ఇప్పుడు దేశ చరిత్రను, ప్రజల అనుభవాలను ఈ సినిమా తప్పుగా చూపిస్తోందని ఆరోపించాడు.
ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ పై ధ్రువ్ రాథీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. "ఆదిత్య ధర్ వాట్సాప్ ఫార్వర్డ్ల ఆధారంగా ఒక సినిమాటిక్ విశ్వాన్ని సృష్టించాడు" అని ధ్రువ్ ఎద్దేవా చేశాడు.
ధురంధర్ 2 సినిమా ప్రారంభంలో 'నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందింది' అని వేసే డిస్క్లైమర్ పై ధ్రువ్ రాథీ విరుచుకుపడ్డాడు. దీని బదులుగా 'వాట్సాప్ ఫార్వర్డ్ల నుంచి ప్రేరణ పొందింది' అని వేస్తే మరింత కరె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.