భారతదేశం, సెప్టెంబర్ 15 -- Dhee Raju Audio Leak: డ్యాన్స్ షో 'ఢీ'తో పాపులర్ అయిన రాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో ఢీ రాజు అరెస్టైన సంగతి తెలిసిందే. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తాజాగా అతని ఆడియో కాల్ ఒకటి లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

ఢీ 10, 20 సీజన్లలో విన్నర్ గా నిలిచిన రాజుకు సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అందులో అతను శిరీష అనే అమ్మాయితో మాట్లాడుతున్నట్లు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆడియో కాల్ లీక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో మాట్లాడుతుంది ఢీ రాజు అనేదానిపై అఫీషియల్ సమాచారం ఏం లేదు.

సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం శిరీష్ అనే అమ్మాయితో ఢీ రాజు ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజు వేరే అమ్మ...