Dharmendra Pradhan resign : విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా? వీడియో వైరల్- నిజమెంత?
భారతదేశం, జూలై 25 -- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో సాగుతున్న ఈ ఆందోళనల నడుమ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రెస్ మీట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా తన రాజీనామాను ప్రకటిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.
"వ్యక్తిగత కారణాల వల్ల నేను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు," అంటూ ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే, ఈ వీడియో పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. సాంకేతికంగా డిజిటల్‌గా మార్చిన (మానిప్యులేటెడ్) ఫేక్ వీడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.