భారతదేశం, జూన్ 24 -- Dharman: కోలీవుడ్ దాటి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజనీకాంత్, కమల్ హాసన్ ల బంధం అత్యంత అరుదైంది కెరీర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించినప్పటికీ, స్టార్‌డమ్ పీక్స్‌కు వెళ్తున్న తరుణంలో విడివిడిగా సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో వస్తున్న మూవీకి పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేశారు.

ధర్మన్

చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిశారు. కమల్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'ధర్మన్' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఇవాళ (జూన్ 24) అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలోనే ఇది బిగ్గెస్ట్ కొల్లాబ్రేషన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ గెటప్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న రజనీకాంత్ ఫస్ట్ లుక్ కూడా వైరల్ గా మారింది.

'డెడ్లీ డాక్టర్' గా తలైవా ఎనర్జీ!

ఈ సినిమాలో రజనీకాంత్ ఒక సరికొత్...