Dhanush Son: స్టైల్లో తాతకు ఏమాత్రం తగ్గని ధనుష్ కొడుకు.. మనవడు యాత్రతో రజనీకాంత్ క్యాండిడ్ మూమెంట్.. ఫోటో వైరల్
భారతదేశం, నవంబర్ 19 -- Dhanush Son: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తన స్టైల్, స్వాగ్తో నిరూపిస్తుంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల 'జైలర్ 2' (Jailer 2) మూవీతో బాక్సాఫీస్ వద్ద మరో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న తలైవా.. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి తన కుటుంబంతో కలిసి విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) తమ వెకేషన్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన క్యాండిడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో రజనీకాంత్ తన పెద్ద మనవడు, స్టార్ హీరో ధనుష్ కుమారుడు యాత్ర రాజా (Yatra Raja)తో కలిసి నడుస్తున్న దృశ్యం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. తాత, మనవళ్ల స్వాగ్ చూసి అభిమానులు ఫిదా అవుతుండగా, ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఐశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.