Dhanush Sai Pallavi: ధనుష్ సినిమాలో సాయి పల్లవి ఊరమాస్ పోలీస్ రోల్.. ఫస్ట్ టైమ్ లాఠీ పట్టిన బ్యూటీ.. బజ్ ఇదే!
భారతదేశం, జూన్ 10 -- Dhanush Sai Pallavi: 'అమరన్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డీ55' (D55). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నేషనల్ ఫేవరెట్ సాయి పల్లవి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి క్యారెక్టర్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకే సినిమాలో నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన సాయి పల్లవి, డాన్స్ అండ్ గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీలీల ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పాత్రపై అంచనాలు పెరిగాయి.
సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉన్నారంటే అక్కడ కమర్షియల్ ఈక్వేషన్స్ చాలా ఆసక్తికరంగా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.