Dhanush OM: అడవిలో ధనుష్ ఊచకోత.. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ ఇదే
భారతదేశం, జూన్ 18 -- Dhanush OM: వెర్సటైల్ యాక్టర్ ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ మూవీ 'D55' (ధనుష్ 55వ చిత్రం) అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మేకర్స్ 'ఓమ్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన రెండు నిమిషాలకుపైగా నిడివి గల ఇంటెన్స్ గ్లింప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా భారీగా పెంచేసింది. ఒక దట్టమైన అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సీన్ మొదలవుతుంది. అక్కడ కొందరు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.