Dhanush Nakshatra: నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా.. ఇరుముడి పాప నక్షత్రకు ధనుష్ వీడియో కాల్.. 100 కోట్లు కొట్టిన మూవీ!
భారతదేశం, ఆగస్టు 25 -- Dhanush Nakshatra: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం 4 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. ముఖ్యంగా రవితేజతో పాటు ఆయన కుమార్తె పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ 'బేబీ నక్షత్ర' తన సహజ నటనతో అందరినీ కట్టిపడేసింది. ఈ నేపథ్యంలో ధనుష్ ప్రశంసలు వైరల్ గా మారాయి.
ఇరుముడి సినిమా సాధించిన భారీ విజయం నేపథ్యంలో మూవీ టీమ్ సోమవారం (ఆగస్టు 24) ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. జాతీయ ఉత్తమ నటుడు, తమిళ సూపర్స్టార్ ధనుష్కు బేబీ నక్షత్రను వీడియో కాల్ ద్వారా పరిచయం చేశారు. ఈ సంభాషణలో ధనుష్ బేబీ నక్షత్ర నటన గురించి ధనుష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
''ఏదో ఒక రోజు నిన్ను కలిసినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటా. నాకు నేర్పిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.