భారతదేశం, ఏప్రిల్ 27 -- Dhanush Speech In Kara Movie Pre Release Event: తెలుగులోనూ ధనుష్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి ధనుష్ హీరోగా అలరించేందుకు వస్తున్న సినిమా కర. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్ మమితా బైజు నటించింది.
కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన కర చిత్రానికి డైరెక్టర్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 26) నాడు కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, డైరెక్టర్స్ బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.