Dhanteras gold offers 2026: ధన్‌తేరాస్, దీపావళి పండగలకు తనిష్క్, కల్యాణ్, మలబార్, జోయాలుకాస్ డిస్కౌంట్లు ఇలా
భారతదేశం, నవంబర్ 5 -- ధన్‌తేరాస్ (నవంబర్ 6), దీపావళి (నవంబర్ 8) పండుగలు సమీపిస్తుండటంతో బంగారం, డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ జ్యువెలరీ రీటైల్ సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్, కల్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, జోయాలుక్కాస్ సంస్థలు తయారీ ఛార్జీలపై (మేకింగ్ ఛార్జెస్/వాల్యూ ఆడిషన్) తగ్గింపు, వజ్రాల ధరలపై డిస్కౌంట్లు, పాత బంగారం మార్పిడిపై సున్నా శాతం తరుగు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి.
అయితే ఈ డిస్కౌంట్లు ఆభరణాల వర్గం, కొనుగోలు విలువ, ఆఫర్ కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. నాణేలు, బులియన్, రత్నాలు పొదిగిన ఆభరణాలకు ఇవి వర్తిస్తాయో లేదో చూసుకుని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రధాన జ్యువెలరీ సంస్థలు ఇస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ఆభరణాలపై తగ్గింపు: బంగారం, అన్‌కట్, రత్నాలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.