Dhanteras 2026 : ధన్‌తేరాస్‌కు బంగారం కొంటున్నారా? బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లో భారీ డిస్కౌంట్లు
భారతదేశం, నవంబర్ 6 -- ఈ రోజు ధన్‌తేరాస్. రోజున బంగారం కొంటే, లక్ష్మీదేవి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని హిందువులు భావిస్తుంటారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బంగారం దుకాణాలు చుట్టూ తిరగడం చాలా మందికి కుదరదు! అయినా సరే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేటి డిజిటల్ యుగంలో 10 నిమిషాల్లో కూరగాయలు అందించే క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇప్పుడు మీ ఇంటి గుమ్మం ముందుకు స్వచ్ఛమైన లక్ష్మీదేవి, గణపతి ముద్రలు ఉన్న బంగారం, వెండి నాణేలను తీసుకొస్తున్నాయి! పైగా ఈ వేడుకల వేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏకంగా 78 శాతం వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో క్విక్ కామర్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. పండుగ రోజు షాపుల్లో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.