Dhandha OTT Review: దందా ఓటీటీ రివ్యూ- డిజిటల్ నేరాలపై యూట్యూబర్ దొర సాయి తేజ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, ఆగస్టు 2 -- OTT Series Dhandha Review In Telugu And Rating: ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ వందల గంటల నిడివితో వస్తున్న ఈ రోజుల్లో, కేవలం నిమిషం వ్యవధి ఉండే ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న 'వర్టికల్ ఓటీటీ సిరీస్' సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఇదే ఫార్మాట్‌లో పూర్తి స్థాయి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఓటీటీ సిరీస్ 'దందా' (Dhandha).
ప్రముఖ వర్టికల్ ప్లాట్‌ఫామ్ చాయ్ షాట్స్‌లో దందా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 26 ఎపిసోడ్లు, ఒక్కోటి రెండున్నర నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ 64 నిమిషాల ఓటీటీ క్రైమ్ డ్రామా, మొదటి క్షణం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాక్కెళ్తుంది.
ఒక ఎపిసోడ్ ముగియగానే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ 'బింజ్ వాచ్' చేయించడంలో ఈ సిరీస్ పూర్తి విజయం సాధించింది. యూట్యూబర్ దొర సాయి తేజ హీరోగా చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.