Dhanashree: తెలుగులో హీరోయిన్‌గా స్పిన్నర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ ఎంట్రీ.. హీరోగా యశ్ మాస్టర్.. టైటిల్ ఇదే!
భారతదేశం, నవంబర్ 14 -- Dhanashree Tollywood Debut: ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా సెన్సేషన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తెలుగు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో, మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా నటిస్తున్న 'హే కన్నమ్మ' సినిమాతో ధనశ్రీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో తనదైన డ్యాన్స్ వీడియోలతో, రీల్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ధనశ్రీ వర్మ.. ఇప్పుడు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య అయిన ధనశ్రీకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన డ్యాన్సర్ అయిన ఆమె, తొలిసారిగా పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో నటించడం కోసం తెలుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.