Dhana Yogam: జూన్ 17 నుంచి ధనవర్షం! ఈ 4 రాశుల వారికి రాజయోగంతో కోట్ల అదృష్టం
భారతదేశం, జూన్ 9 -- గ్రహాల సంచారానికి మన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాల అనుకూలత కారణంగా కొన్నిసార్లు అకస్మాత్తుగా అదృష్టం వస్తుంది. గ్రహాల లెక్కల ప్రకారం జూన్ నెలలో కొన్ని అద్భుతమైన గ్రహాల కలయికలు చూడొచ్చు. గురువు, శుక్రుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడంతో అరుదైన రాజయోగాలు కూడా రాబోతున్నాయి. ధనయోగం కూడా చాలా విశేషమైనది. ఈ యోగం కూడా త్వరలో రాబోతోంది.
ఇప్పటికే జూన్ 2న ఎంతో పవిత్రమైన హంస రాజయోగం ఏర్పడింది. అలాగే జూన్ 8న కర్కాటక రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టాడు. గురు-శుక్రుల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. అలాగే జూన్ 17న చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో గజకేసరి యోగంతో పాటు ఇంకో మూడు యోగాలు ఏర్పడతాయి. ఈ త్రిగ్రహ కూటమి వలన కర్కాటక, కన్య, తుల, మీన రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి.
జూన్ 17న కర్కాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.