భారతదేశం, మార్చి 5 -- మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. తన మ్యూజిక్ తో సినిమాలను నిలబెట్టారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన కాంట్రవర్సీనే ఇందుకు కారణం.
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ కు కొద్ది రోజు సమయం మాత్రమే ఉండగా మూవీ బీజీఎం తమన్ అందిస్తున్నాడని మూవీ మేకర్స్ చేసిన అనౌన్స్ మెంట్ వివాదానికి దారితీసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.