Deva Katta: వారణాసి, డ్రాగన్ సినిమాల్లో వేలు పెడుతున్నారని రూమర్స్- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ దేవ కట్టా- అనాగరికం అంటూ!
భారతదేశం, జూన్ 13 -- Deva Katta Clarity On Rumours Of Varanasi Dragon: తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన రాజకీయ, సామాజిక కథాంశాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు దేవ కట్టా. 'వెన్నెల', 'ప్రస్థానం', 'రిపబ్లిక్' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే, తాజాగా తన ప్రొఫెషనల్ లైఫ్‌పై వస్తున్న కొన్ని రూమర్లపై దేవ కట్టా తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో దేవ కట్టా వేరే దర్శకుల సినిమాలకు గుట్టుచప్పుడు కాకుండా కొన్ని సీన్లు డైరెక్ట్ చేస్తున్నారని టాక్ నడిచింది.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాకు దేవ కట్టా రైటర్‌గా పని చేస్తున్నారని, అంతేకాకుండా ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ చిత్రం డ్రాగన్‌కు కొన్ని కీలకమైన సీన్స్ డైరెక్ట్ చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.