Detailed Horoscope: నేటి రాశి ఫలాలు: జూన్ 14.. ఏ రాశి వారికి అదృష్టం? ఎవరికి సమస్యలో తెలుసుకోండి!
భారతదేశం, జూన్ 14 -- ప్రతి ఆదివారం సూర్యోపాసన చేయడం వల్ల వ్యక్తిగత గౌరవం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాల అనుకూలత, ప్రతికూలతల ఆధారంగా జూన్ 14న ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలో, ఎవరికి శుభ సమయం నడుస్తుందో ఇక్కడ చూడండి.
మేష రాశి: విద్యార్థులకు, కళా రంగానికి చెందిన వారికి ఈ రోజు కలసివస్తుంది. రచయితలు, కవులు తమ రంగంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోనుకాకండి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
వృషభ రాశి: వృషభ రాశికి ఆర్థికంగా కలిసివచ్చే రోజు. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రేమ, సంతాన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి: మనసులో సానుకూల ఆలోచనలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.