భారతదేశం, మే 7 -- Deori Mandir Mystery: భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు నిలయమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయం వెనక అద్భుతమైన గాధ ఉంటుంది. అలాగే సైన్స్ కి కూడా అందని రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ధియోగర్ లో ఉన్న ఆలయం. జార్ఖండ్ రాష్ట్రం, రాంచికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం వుంది. ఆలయం దశాబ్దాల కాలంగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. పైగా చాలా మంది సెలబ్రిటీలను కూడా ఈ ఆలయం ఆకర్షిస్తుంది.
ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవల్లి అని చెప్పొచ్చు. టీమిండియా మ్యాజిక్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఆలయం అంటే ఎంతో భక్తి. ధోనీ ఏదైనా మ్యాచ్ లేదా సిరీస్కు ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఇంతటి గుర్తింపు పొందడానికి కారణం ఏంటి? ఈ విగ్రహ విశిష్టతతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఆలయం నిర్మాణం అందరినీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.